IPL 2021: Virat Kohli Hails Umran Malik For Bowling Fastest Ball of The Tournament
#IPL2021Playoffs
#ViratKohli
#UmranMalik
#IPL2021TitleWinner
#RCB
#CSK
#FastestBallofTournament

మొదటగా బౌలింగ్‌లో బాగా రాణించినా.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనే సరైన ప్రదర్శన చేయలేకపోయామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని, తమని భారీ షాట్లు ఆడనివ్వకుండా నిలువరించారన్నాడు. గ్లెన్ మాక్స్‌వెల్ రనౌట్ కావడమే ఈ మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ అని కోహ్లీ చెప్పాడు. బుధవారం రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ నాలుగు పరుగుల తేడాతో బెంగళూరుపై అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే.